ధైర్యం

సముద్రమంత శక్తినీది
అలజడులేవి నీకు అడ్డంకాదు
ఓటమంటే నిచ్చెనే
విజేతలంటే వింత వ్యక్తులుకాదు
వాళ్ళు మనలాగే మనుషులు
ఓటమంటే ఎరుగనివాడు ఒక్కడైనాలేడు
పుట్టుకతో ఎవరు విజేతకాదు
పట్టువదలక ప్రయత్నించిచూడు
నీజీవితాశయం నెరవేర్చిచూపు
తలపు గెలుపుపైనిలుపు
విధిరాతనే మార్చేసి నీరాత నువ్వే రాసుకో..

Comments

Popular posts from this blog

ఆడపిల్ల

మనసు

జీవితం