జవాన్

నేలరాలిన తారల్లారా..
నెత్తురు చిందిన నేస్తాల్లారా
సరిహద్దు ఒడ్డున రక్షకుల్లారా
సమరమున సదా సైనికుల్లారా
మీరు సైతం లేకుంటే..
మాకు బ్రతుకులేదు..
అందుకే అందుకో మా సలాం..

Comments

Popular posts from this blog

ఆడపిల్ల

మనసు

జీవితం