😏
నీ మనసులో కలిగే ప్రతి బాధ నీ కన్నీటికి మాత్రమే తెలుస్తుంది..
బ్రతికేది నువ్వే
భరించాల్సింది నువ్వే
చితి వరకు మోయాల్సింది కూడా నువ్వే
అలాంటప్పుడు ఎవరికో చెప్పుకోవాలి
నీ బాధని తీర్చుకోవాలని ఎందుకంత ఆరాటం..
నువ్వు చెప్పే మాటల్ని పదిరకాలుగా చెప్పుకుని పరిహాసం చేయటానికే వాళ్లంతా!!
Comments
Post a Comment