నీకోసం

ప్రతి జన్మలో నీతో ఒక బంధం కావాలని..
ఏ జన్మలోనూ నేను తీర్చలేని ఋణానివై ఉండిపోవా..
మరు జన్మలో కూడా నాతో కలిసి ఉంటానని మాటివ్వవా..
వేచి చూస్తుంటా నీకై ప్రతి జన్మలో
నీ ప్రాణంలా...

Comments

Popular posts from this blog

ఆడపిల్ల

మనసు

జీవితం