నీకై నేను

నీ గమ్యంలో..నీవెంటే..
నీ నీడనై ఉన్నా..
చెప్పలేని భావాలు చూపులతో ముడిపెట్టి..
నాకోసం వెతికే నీకళ్ళకి చెప్పు ..
నా మనసులో ఉన్నది నువ్వేనని!!

Comments

Popular posts from this blog

ఆడపిల్ల

మనసు

జీవితం