నీకై నేను

ఎక్కడ ఉన్నా
నీతోనే ఉన్నా..
నీకై ఆలోచిస్తూ ఉండిపోతున్నా..
ఏమిటో ఈ నా వింత నడవడిక..
సతమతమౌతున్నా నాకే తెలియక..

Comments

Popular posts from this blog

ఆడపిల్ల

మనసు

జీవితం