నాప్రేమ

చేతిలోని పాలబువ్వతో..
పసివాని వెనుక పరిగెత్తే అమ్మలా..
నా మనసునిండా ప్రేమతో❤
నీ వెనుకే వస్తున్నా..
నిత్యం నువ్వు వెళ్లే దారిలో!!

Comments

Popular posts from this blog

ఆడపిల్ల

మనసు

జీవితం