రాయలసీమ

రైతే రాజు అనే రాజసాన్ని పక్కనపెట్టి
కన్నీళ్లతో నాగలికి దండం పెట్టి
పలుగుపార చేతబట్టి
రైతు స్థాయి నుండి కూలీలుగా మారిన "అనంత"కథలెన్నో..
"అనంతపురం"లో...

Comments

Popular posts from this blog

ఆడపిల్ల

మనసు

జీవితం