ఎవరు

మరపురాని తీపి గుర్తువా😍..
కరిగిపోని కన్నీటివా..
నా కవితలకి రూపానివా..
నా ప్రాణానికి ఊపిరివా..
నాలో దాగిన నువ్వు ఎవరు?

Comments

Popular posts from this blog

ఆడపిల్ల

మనసు

జీవితం