జవాన్

వణికించే చలి ఒకవైపు..
వెన్నులో వణుకు పుట్టించే వైరులు మరోవైపు..
సలసల మండే ఎండ ఒకవైపు..
సరిహద్దుల్లో సంరక్షణ మరోవైపు..
వెన్ను వణుకుతున్నా..
వొళ్ళు సహకరించకున్నా..
వెనుతిరగక మాకై నిలిచే సైనికుడా నీ ధైర్యానికి మా సలాం🙏

Comments

Popular posts from this blog

ఆడపిల్ల

మనసు

జీవితం