రాత్రైతే చంద్రుడికి విలువ
పగలు సూర్యుడికి విలువ
కానీ ఏది లేకున్నా సృష్టిలేదు
సూర్యచంద్రులకే ఒక్కోసారి గ్రహణం తప్పదు
సాధారణ మనుషులం మనమెంత చెప్పు
ఆటుపోట్లు ఎన్నో తట్టుకుంటేనే ఒడ్డుకి చేరగలవు
ఎవరో ఏదో అంటున్నారని నీలో భయాన్ని,అసహనాన్ని తెచ్చుకుని ఆత్మవిశ్వాసాన్ని దూరం చేసుకోకు!!

Comments

Popular posts from this blog

ఆడపిల్ల

మనసు

జీవితం