అబ్దుల్ కలాం

భారతదేశానికి రాష్ట్రపతిగా విశిష్టసేవలందించి
శాస్త్ర సాంకేతికరంగాల పరిశోధకునిగా
రచయితగా అసమాన ప్రతిభాపాటవాలు చూపి
భారతజాతి కీర్తిపతాకాన్ని తన శాస్త్రీయ మేధాశక్తితో ప్రపంచం ముందు గర్వంగా ఎగరేసిన మహోన్నతవ్యక్తి, భారతరత్న శ్రీ ఏపీజే అబ్దుల్ కలాంగారి వర్ధంతి ఘననివాళులు

Comments

Popular posts from this blog

ఆడపిల్ల

మనసు

జీవితం