😏

తెలిసి,తెలియక ఎదుటివాళ్ళ మనసుని బాధపెట్టకు..
నువ్వు సరదాకే అని ఉండొచ్చు..
కానీ..
ఆ మాట ఎదుటిమనసుని ఎంతలా గాయం చేస్తుందో ఆలోచించు..
అందుకే ఏదైనా మాట అనేముందు నోరు అదుపులో పెట్టుకో
లేకుంటే బాధపడాల్సి వస్తుంది!!

Comments

Popular posts from this blog

ఆడపిల్ల

మనసు

జీవితం