😊

మనవల్ల ఎవరైనా ఇబ్బంది పడతారని తెలిసినప్పుడు..
కష్టమైనా సరే దూరంగా ఉండటమే మంచిది..
ఎందుకంటే..
మన సంతోషంలో మనం ఓడిపోయినా..
తన సంతోషంలో గెలుస్తాం కదా😊

Comments

Popular posts from this blog

ఆడపిల్ల

మనసు

జీవితం