అన్నాచెల్లి

అమ్మతనంలో ఆప్యాయతని
నాన్న పరువులో నీబాధ్యతని
అది,ఇది అడగకు అన్నిటినీఇస్తూ
అన్నివేళలా తోడుగాఉంటూ
అడుగడుగునా నాఅదుపులు చెప్తూ
అన్నపేరుకే అర్థాన్నిస్తూ
ఆదరించిన ఓఅన్నయ్యా
కడతేరని నాకలల సాక్షిగా
ననుచేరిన నీనవ్వు సాక్షిగా
మాటివ్వు నాముందుంటానని
మరణం వరకు నను వీడనని...

Comments

Popular posts from this blog

ఆడపిల్ల

మనసు

జీవితం