జవాన్

దేశానికి అమ్మ స్థానాన్ని ఇచ్చి..
దేశభక్తిని జెండగా మలచి..
నీ స్వాతంత్ర్యాన్ని త్యాగం చేస్తూ..
మా స్వాతంత్ర్యానికై కాపుకాసే సైనికుడా...
ఏమిచ్చి నీ రుణం తీర్చుకోగలం🙏✊

Comments

Popular posts from this blog

ఆడపిల్ల

మనసు

జీవితం