జవాన్

మండుటెండల్లో
మంచు కొండల్లో నిప్పుకణికల మధ్య నిలిచే ధైర్యం
నెత్తుటి మడుగులో నీఅడుగే ధైర్యానికి నిదర్శనం
వెలకట్టలేని త్యాగం
వెన్నుచూపని వీరత్వం
మాతృభూమి రుణం మరణంగా స్వాగతించే మీస్థైర్యం
మరణం మీముందున్న మీసం మెలేసే పౌరుషం
నవతరానికి నెత్తుటి స్ఫూర్తి సంతకం మీఅమరత్వం🙏

Comments

Popular posts from this blog

ఆడపిల్ల

మనసు

జీవితం