ప్రేమ

నీకోసం నేను తీసుకునే "Caring"
నీకై నేను చేసే "Daring"
నీతో కలసి బ్రతకడానికి నాలో నేను నిత్యం చేసే "Fighting"
నీ జ్ఞాపకాలను అక్షరాల రూపంలోకి మార్చుకునే "Writing"
ప్రతిక్షణం నీకోసం నేను చేసే "Thinking"
ఇదే కదా ప్రేమంటే❤😘

Comments

Popular posts from this blog

ఆడపిల్ల

మనసు

జీవితం