❤
ఆ పంచభూతాల సాక్షిగా నిన్ను
ప్రేమిస్తున్నాని చెప్పాలని ఉంది కానీ..
వాటికి కోపం వస్తే ప్రళయాన్ని సృష్టిస్తాయి..
అందుకే..
నువ్వే నా ప్రాణం అనుకుంటూ..
నా గుండెల్లో నింపుకున్న నీ ఊపిరి సాక్షిగా చెప్తున్నా..
నా మనసు,తనువు నీకే అర్పిస్తున్నా...
కడవరకు నా తోడుంటావా😘😘😘😘
Comments
Post a Comment