నేను

నీ చెంపపై జారే కన్నీటిని కాను..
ఆ కన్నీళ్ళని తుడిచే ఓదార్పును నేను❤

నీ గెలుపు ప్రవాహంలో కానరాను..
నీ ఓటమి ఎడారిలో ఒయాసిస్సుని నేను❤

అప్పుడప్పుడు నీ ఇంటికి వచ్చే చుట్టాన్ని కాను..
నిత్యం నీఎదలో వినిపించే నీ మది శబ్దాన్ని నేను..

కంటిపాపలా..
కడవరకు..
చితిలో కూడా తోడుండే నీ ప్రాణాన్ని నేను😘

మరి పిల్లగాలులకే (అలక) ఎందుకు నీకీ ఉరుములు,మెరుపుల ఆవేశం..
చల్లగాలిలా నా దరి చేరితే చంటిపాపలా నీ మది వాలిపోనా..
నా బుజ్జికన్న❤😘

Comments

Popular posts from this blog

ఆడపిల్ల

మనసు

జీవితం