సమాజం

వాళ్ళకి నచ్చింది మాత్రమే వినడానికి ఇష్టపడే ఈ సమాజంలో...
నీకు నచ్చింది నిన్నెలా చేయనిస్తారు..
నీకు నచ్చినట్లు నువ్వే కదా బ్రతకాలి..
నీకు కావాల్సింది నువ్వే కదా వెతకాలి..
మరి ఎవరో ఏదో అనుకుంటారని ఎందుకు ఆగిపోతున్నావు?
నీకు నచ్చింది సాధించడానికి నిజాయితీగా ముందుకెళ్లు..
విజయం నీ చెంత చేరుతుంది!

బుజ్జి😍

Comments

Popular posts from this blog

ఆడపిల్ల

మనసు

జీవితం