నీ ఊసులనే అక్షరాలుగా మలిచా..
నీపై నా ప్రేమను కలముగా చేశా..
నా గుండెచప్పుడే నీవని తలిచా..
నా కవితా కుసుమాలతో అనుక్షణం నిన్నే కొలిచా కన్నా❤

Comments

Popular posts from this blog

ఆడపిల్ల

మనసు

జీవితం