ఆవేశం

నా అనుకున్నవాళ్లని అర్థం చేసుకోవాలంటే

ఆరాటం,ఆవేశం కాదు ఉండాల్సింది..

ఒక క్షణం ఆలోచన ఉంటే చాలు😐

ఆలోచన లేకనే ఎన్నో బాధలు..

Comments

Popular posts from this blog

ఆడపిల్ల

మనసు

జీవితం