నీతో జీవితం
అమ్మకి తొమ్మిది నెలలతో ఏర్పడిన బంధం
నాన్నకి పాతికేళ్ల బాధ్యతతో పెంచుకున్న జీవితం..
మరి ఒక అబ్బాయితో మాత్రమే తన ఎనభైయేళ్ళ జీవితం..
అమ్మానాన్న,తోబుట్టువులు వీళ్ళందరు ఎప్పుడొకసారి దూరం ఉండాల్సిందే..
మనసుకి నచ్చి,మనువాడిన అబ్బాయితో మాత్రమే ఊపిరి ఉన్నంతవరకు సాగాలి తన పయనం..
అందుకే తనే సర్వం,ప్రాణం❤
#బుజ్జి❤
Comments
Post a Comment