నువ్వుంటే చాలు

తెలియని దారుల్లో..
తరగని పయనంలో..
అలిసిన వేళల్లో..
నా బాధల నిట్టూర్పులో..
నువ్వుంటే చాలు..
నా మదిలో చిరు ఆశల దీపాలు వెలిగించడానికి❤
బుజ్జి😍

Comments

Popular posts from this blog

ఆడపిల్ల

మనసు

జీవితం