బంధం

మాట్లాడే మాటల్లో కొన్ని భావాలు మాత్రమే చెప్పగలం..
మాటల్లో చెప్పలేని ఎన్నో భావాలను మదిలో మోయలేక,బయటకి చెప్పలేక మౌనంగా రోధిస్తుంది మనసు..
ఆ మనసుని అర్థం చేసుకోవడం ఎందరికి తెలుసు?

Comments

Popular posts from this blog

ఆడపిల్ల

మనసు

జీవితం