నీకోసం

ప్రతి క్షణం లీనమైపోనా నీ ధ్యాసలో..

వేరెవ్వరికి చోటే లేదు నా మనసులో..

తియ్యని నీ ఊసులే కదిలే నా మదిలో..

నిన్ను విడిచి ఉండుట సాధ్యమా ఈ లోకంలో..

చివరి వరకు జంటై రానా మండే చితిలో....

    బుజ్జి

Comments

Popular posts from this blog

ఆడపిల్ల

మనసు

జీవితం