కలం

కలానికి కళ్ళుంటే తప్పక కన్నీరు పెడుతుంది..
ఎందుకంటే..
సమాజంలో ఇన్ని ఘోరాలు జరుగుతున్నా..
మనిషిలా పుట్టిన మనం కనీసం స్పందించలేనందుకు..
ప్రతిదానికి తానే ముందుగా చలిస్తున్నందుకు😐
బుజ్జి..

Comments

Popular posts from this blog

ఆడపిల్ల

మనసు

జీవితం