నాన్న

మనం కింద పడిపోతుంటే పట్టుకుంటాడు..
మనల్ని నలుగురిలో గొప్పగా ఉంచాలనే తపనతో..
మనం ఎదగాలన్న ఆశతో..
నిరంతరం శ్రమిస్తూ తానెప్పుడూ కిందనే ఉండిపోతాడు🙏

Comments

Popular posts from this blog

ఆడపిల్ల

మనసు

జీవితం