దూరం

తనువుల మధ్య తపనకందని దూరం..
నీ తలపులతో తరగని నా ఆలోచనల వైనం..
తలవొద్దని,తపనొద్దని ఎంతగా అనుకున్నా..
తలుస్తూనే ఉన్నా నువ్వు కూడా నిన్ను తలవంతగా...
నా బుజ్జికన్న❤😘

Comments

Popular posts from this blog

ఆడపిల్ల

మనసు

జీవితం