జీవితం

గాలిచేత గాయాలు తిన్న ఆకులా ఎగిరిపోకు..
సముద్రాలే ఎండిపోతున్నాయి నీ కన్నీళ్లొక లెక్కా!
"ప్రవహించే కాలంలో పరిగెత్తే రంగుల చేప మన జీవితం"
కన్నీళ్ల వలలో పడదు..
కలల గాలానికి తగలదు..
బాధలో మునిగిపోతూ..
సంతోషాల్లో ఉదయించు☺👍

Comments

Popular posts from this blog

ఆడపిల్ల

మనసు

జీవితం