ప్రజాస్వామ్యం
వంచకులను ఎన్నుకొని..
అణిచివేతల రాజకీయం అనుభవిస్తూ..
కుళ్ళిపోయిన సమాజమని తిట్టుకుంటూ..
గుండెమంటలు కాచుకుంటు..
ఇంకెన్నాళ్లు బానిసగా ఉంటావు..
పౌరుషం లేదా..
అన్యాయాన్ని ఎదిరించే సత్తా లేదా..
లే..
ఇకనైనా..
మనిషిగా పుట్టినందుకు మానవతా విలువలు పెంచుకో
Comments
Post a Comment