జీవితం

చావుకి,పుట్టుకకి మధ్య ఓ చిన్న జీవితాన్ని ఇచ్చి...

మోయలేనన్ని బాధ్యతల్ని ఇచ్చి..

మర్చిపోలేని బంధాల్ని ఇచ్చి..

నిలకడలేని మనసుని మనిషికి తోడుగా ఇచ్చి..

ఎన్ని ఆటలు ఆడుతున్నావయ్యా...

భగవంతుడా!

Comments

Popular posts from this blog

ఆడపిల్ల

మనసు

జీవితం