అమాయకంగా ఉన్న నా జీవితంలోకి అద్బుతంలా వచ్చావు..

మనసుని మాటలుగా మార్చడం రాకపోయినా నా మనసుని చదివేశావు..

నువ్వు నాతో ఉండే ప్రతిక్షణం నా పెదాలపై కనిపించే చిరునవ్వు చెప్పింది..

ఇక నువ్వుంటే చాలని..

ఈ ప్రపంచమే చిన్నదని..

Comments

Popular posts from this blog

ఆడపిల్ల

మనసు

జీవితం