బంధం

నేను నేలలాంటిదాన్ని..

నువ్వు నన్ను భారంగా తొక్కినా..

బలంగా నొక్కినా..

నిన్ను భరించి బాధ్యతగా నీకు ప్రేమని పంచడమే తెలుసు..

నీతో నాకున్న బంధాన్ని మధ్యలో తెంచడం తెలీదు!

Comments

Popular posts from this blog

ఆడపిల్ల

మనసు

జీవితం