...

నా గుప్పెడంత గుండెకి ఉప్పెనంత ప్రేమని పంచి నేను ఉప్పొంగిపోయేలా చేశావు..
మరి ఇప్పుడెందుకు నీ మాటలతో కన్నీళ్లు తెప్పిస్తూ..
నా మనసుకి ఊపిరాడకుండా ఉరి వేస్తున్నావు...

Comments

Popular posts from this blog

ఆడపిల్ల

మనసు

జీవితం