...

మాటను బట్టి ఇష్టాన్ని..
కళ్ళను బట్టి కష్టాన్ని తెలుసుకుని..
నీకు అండగా ఉండేవాళ్ళు దొరకడం నీ అదృష్టం...
నీ గెలుపులో తన ఆనందాన్ని వెతుక్కున్నప్పుడు..
తన కష్టంలో నీ బాధ్యతని పంచుకోలేవా..
అలా పంచుకుంటేనే కదా బంధం ఎప్పటికి పదిలంగా ఉండేది.....

Comments

Post a Comment

Popular posts from this blog

ఆడపిల్ల

మనసు

జీవితం