ఎండిందని నింపుకోవడానికి..

నిండిందని ఒలకబోయడానికి..

కాలంతోపాటు వచ్చే మేఘం లాంటిది కాదు  నా ప్రేమ..

ఎప్పటికి నీకోసం ఎదురుచూసే అంతులేని

ఆకాశం లాంటిది నీపై నాకున్న ప్రేమ❤

Comments

Popular posts from this blog

ఆడపిల్ల

మనసు

జీవితం