కలం

కాలం కదలని క్షణం..

చెప్పుకోవడానికి ఎంతో ఉన్నా.

వినడానికి మనసులేని సమయంలో..

"కలం"తో కాలాన్ని గడుపుతూ..

అక్షరమై మళ్ళీ మళ్ళీ పుట్టి..

కన్నీటిబొట్లతో సేదతీరుతున్నా.....

Comments

Popular posts from this blog

ఆడపిల్ల

మనసు

జీవితం