😒

ఎదుటివాళ్ళకి మనం ఏమిస్తే అదే తిరిగి వస్తుంది అంటారు..
అంతులేనంత ప్రేమని పంచి..
విడిచి ఉండలేనంత బంధాన్ని పెంచుకుంటే..
మనకి మాత్రం కన్నీళ్లే వస్తాయి..
ఎందుకో మరి?

Comments

Popular posts from this blog

ఆడపిల్ల

మనసు

జీవితం