ప్రతిజన్మలో నీతో ఒక బంధం కావాలని..
ఏ జన్మలోను నేను తీర్చలేని ఋణానివై ఉండిపోవా...
ప్రతిజన్మలో నాతో కలిసి ఉంటానని మాటివ్వవా..
ఎన్ని జన్మలైనా నీకోసం ఎదురు చూస్తూనే ఉంటాను ఇలా....
నీ బుజ్జి కన్నా❤

Comments

Popular posts from this blog

ఆడపిల్ల

మనసు

జీవితం