నీకోసం...

నీడవైతే నీకోసం చీకట్లో బ్రతికేదాన్ని..
కలవైతే కలత నిద్రలో ఉండేదాన్ని..
ఊహవైతే అనుక్షణం నీ ఆలోచనలతో గడిపేదాన్ని...
కన్నీరైతే తనివితీరా ఏడ్చేదాన్ని...
కానీ....
నా ప్రాణమైపోయావు...
నిన్ను విడిచి ఎలా ఉండగలను?
ఊపిరే నువ్వయ్యావు..
ఎలా వదిలి బ్రతుకగలను.....

Comments

Popular posts from this blog

ఆడపిల్ల

మనసు

జీవితం