నువ్వెక్కడ జన్మించావో...
నేనెక్కడ జన్మించానో..
మనిద్దరం కలిసి రేపు ఇంకెవరికో జన్మనిస్తామో..
తెలీదు కానీ...
పరిచయంతో మొదలైన మన బంధం..
పరణయంగా మారి...
నా ఊపిరి ఉన్నంతవరకు నీవెంట సాగాలన్నదే నా ఆశ❤

Comments

Popular posts from this blog

ఆడపిల్ల

మనసు

జీవితం