తనువుల మధ్య తపనకందని దూరం...
నీ తలపులతో తరగని నా ఆలోచనలు వైనం..
తలవద్దని...
తపనొద్దని ఎంతగా అనుకున్నా...
తలుస్తున్నా నిన్నే నువ్వు కూడా తలవనంతగా❤

Comments

Popular posts from this blog

ఆడపిల్ల

మనసు

జీవితం