😒
నీతో గడిపిన కొన్ని క్షణాల అంతులేని
ఆనందాన్ని తలచుకుంటూ...
కొన్ని యుగాలు మౌనాన్ని ఆనందంగా భరిస్తా..
నా మౌనంతో మాట్లాడే నీ మనసుని
అనుక్షణం వెతుకుతూనే ఉన్నా..
అది నా మౌన భాషనే కాదు..
నా మదిలోని బాధని కూడా
పంచుకుంటుందనే ఆశతో....
నీతో గడిపిన కొన్ని క్షణాల అంతులేని
ఆనందాన్ని తలచుకుంటూ...
కొన్ని యుగాలు మౌనాన్ని ఆనందంగా భరిస్తా..
నా మౌనంతో మాట్లాడే నీ మనసుని
అనుక్షణం వెతుకుతూనే ఉన్నా..
అది నా మౌన భాషనే కాదు..
నా మదిలోని బాధని కూడా
పంచుకుంటుందనే ఆశతో....
Comments
Post a Comment