మనసు

తొలి సంధ్యలో లేలేత కిరణాన్నై నీ మది తలుపు తట్టాలని..
మలి సంధ్యలో నీలోని సగభాగంలా కలిసిపోవాలని..
ఏ దూర తీరాలైనా వెనుకడుగు వేయక నీతో నడవాలని..
కలలోనైనా..
ఇలలోనైనా నేను నీకే అంకితమవ్వాలని..
అనుక్షణం నిరీక్షిస్తుంది ఈ నా మనసు❤

Comments

Popular posts from this blog

ఆడపిల్ల

మనసు

జీవితం