సమస్యలెన్నోచినా..
గొడవలెన్ని జరిగినా..
కష్టంలోను..
సుఖంలోను..
ప్రతి విషయంలో..
ప్రతిక్షణంనీ ఊపిరిలా నీవెంటే ఉంటా..
అమ్మలా ప్రేమిస్తూ..
నాన్నలా నడిపిస్తూ..
తప్పొప్పులు సరిచేస్తూ..
చెల్లిలా ఆదరిస్తూ..
భార్యలా సేవిస్తూ..
నీ ప్రతిపనిలో నేనుంటా..
నా ఊపిరి ఆగువరకు నీ ఊపిరిలా మారి నీవెంటే ఉంటానని..
ప్రమాణం చేస్తున్నా...
#HappyPromiseDay ❤😘

Comments

Popular posts from this blog

ఆడపిల్ల

మనసు

జీవితం