రైతు

పండించిన పంటే నెత్తుటికత్తిగా మారి..
కుత్తుక కోస్తుందని నమ్మలేక..
చెంపలపై జారిపడుతున్న కన్నీటికి బదులు చెప్పలేక..
గుండెలో కొండంత ఆవేదనని మోస్తూ..
భర్తవెళ్లిన దిక్కునే ఎదురుచూస్తుందామె..
తెగిపడిన మెళ్లోని పసుపుతాడు అతుక్కుంటుందేమోనన్న ఆశతో😢😢😢😢
#రైతు🙏

Comments

Popular posts from this blog

ఆడపిల్ల

మనసు

జీవితం