కలం

నేను కలమై..
నా ఊపిరితో నీకు లేఖలు రాశా..
నా కన్నీళ్లుగా మారిన నువ్వు..
కాగితంపై రాసిన నా రాతలను చేరిపేస్తున్నావు..

Comments

Popular posts from this blog

ఆడపిల్ల

మనసు

జీవితం