అమ్మనాన్న

తమకంటూ ఒక జీవితం ఉందని..
తమకే తెలియని వ్యక్తులు ఎవరైనా ఉన్నారంటే..
అది అమ్మానాన్న మాత్రమే🙏
అనుక్షణం మన ఆనందానికి తపిస్తూ,కష్టించే వాళ్ళకి ఏమివ్వగలం..
మన ఊపిరి ఉన్నంతవరకు వాళ్ళ మనసుని కష్టపెట్టకుండా ఉండటం తప్ప......

Comments

Popular posts from this blog

ఆడపిల్ల

మనసు

జీవితం